ఇతర రాష్ర్టాల్లో కంటే ఇక్కడ కరోనా అదుపులోనే ఉంది
దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే కర్ణాటకలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్డియూరప్పా అన్నారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ... తర్వలోనే రెడ్ జోన్స్ మినహా మిగతా ప్రాంతాల్లో పరిశ్రమలకు, నిర్మాణరంగ పనులకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ర్టాలతో పోల్చినప్పుడు…